కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరొక్కసారి మండిపడ్డారు. ఎల్లార్ఎస్ అంశంలో ప్రజలపై బీఆర్ఎస్ ప్రభుత్వం భారం మోపుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్లార్ఎస్ విధానాన్ని ఉచితం చేస్తుందని చెప్పి, ఇప్పుడు రుసుము వసూలు చేయడం దారుణమన్నారు కేటీఆర్.
Former minister KTR has once again lashed out at the Congress government. KTR said that the BRS government will burden the people in the matter of LRS and if the Congress government comes, it will make the LRS system free and now charging fees is outrageous.
~CR.236~CA.240~ED.232~HT.286~